‘ఆచార్య‌’కీ సెగ త‌ప్ప‌దా?



`వ‌కీల్ సాబ్` Vs జ‌గ‌న్ ప్ర‌భుత్వం… అన్న‌ట్టు త‌యారైంది ఏపీలో ప‌రిస్థితి. ఏపీలో వ‌కీల్ సాబ్‌ టికెట్ రేట్లు పెంచుకోవ‌డానికీ, అద‌న‌పు షోల‌కూ…. అడ్డుక‌ట్ట వేసింది. దాంతో.. ఏసీ వ‌సూళ్ల‌లో గ‌ణ‌ణీయ‌మైన తేడా క‌నిపించ‌బోతోంది. ఎక్స్‌ట్రా షోలూ, టికెట్ రేట్ల పెంపుద‌ల ఉంటుంద‌న్న ఆశ‌తో.. బ‌య్య‌ర్లు భారీ రేట్ల‌కు ఈ సినిమాని కొన్నారు. ఈసినిమా అనే కాదు. `ఆచార్య‌` కూడా ఇంతే. ఏపీలో క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో `ఆచార్య‌` బిజినెస్ జ‌రిగింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల […]