‘ఐకాన్‌’కి అడ్డు లేన‌ట్టే..!



ఏంసీఏ హిట్టు త‌ర‌వాత‌.. `ఐకాన్` అనే స‌బ్జెక్టు త‌యారు చేసుకున్నాడు వేణు శ్రీ‌రామ్. కొత్త క‌థ‌లు చేద్దాం, ప్ర‌యోగాలు చేద్దాం… అనే మూడ్ లో ఉన్న అల్లు అర్జున్‌కి అప్ప‌ట్లో ఆ క‌థ బాగా న‌చ్చింది. దిల్ రాజు నుంచి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కానీ.. మ‌న‌సు మార్చుకున్న బ‌న్నీ.. ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టాడు. ఈమ‌ధ్య దిల్ రాజు కూడా `ఐకాన్ సినిమా ఉంది` అని హింట్ ఇచ్చారు. కానీ ష‌రతు ఒక్క‌టే. `వ‌కీల్ […]