‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!



ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు. ఈ ద‌స‌రా పండ‌గ నాగ్ ని నిరుత్సాహంలో ముంచెత్తింది. అయినా…అ ందులోనూ నాగ్ కి ఓ హ్యాపీ మూమెంట్ ఉంది. అది.. `గాడ్ ఫాద‌ర్` హిట్ అవ్వ‌డ‌మే. గాడ్ ఫాద‌ర్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా… నాగార్జున‌కు ఓ క‌థ చెప్పాడు. అది మ‌ల్టీస్టార‌ర్‌. ఇందులో […]