“ఐదు లక్షల మెజార్టీ” ప్రచారంతో టెన్షన్..!



సినిమాలకు అంచనాలు ఎలా ఉంటాయో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ పార్టీలపై అంచనాలు అలాగే ఉంటాయి. సినిమాలపై అంచనాలను… ఆ సినిమా యూనిటే పెంచుకుంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని… అదని ఇదని… తమ సినిమాలో ఉన్న విశేషాలను చెప్పుకుంటారు. దీంతో ప్రేక్షకులు ఊహించుకుంటారు. రాజకీయ పార్టీలు కూడా అంతే. తాము అధికారంలో ఉన్నామనో… ప్రతిపక్షంలో పోరాటాలు చేశామనో.. అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనో అంచనాలు చెప్పేసుకుంటారు. అయితే ఫేవరేట్ల విషయంలోనే ఈ అంచనాలపై ఎక్కువ చర్చ […]