అందుకే ‘గాడ్‌ఫాద‌ర్‌’లో ప‌వ‌న్ లేడు!



‘గాడ్ ఫాద‌ర్’ సినిమా ఈ ద‌స‌రాకి వ‌స్తోంది. ఇందులో స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్‌లో స‌ల్మాన్ ఎంట్రీ హైలెట్ అయ్యింది. చిరంజీవికి బాడీ గార్డ్ గా, ఆయ‌న్ని ప్రొటెక్ట్ చేసే పాత్ర అది. థియేట‌ర్లో గూజ్‌బ‌మ్స్ ఇచ్చే మూమెంట్ అది. అయితే… ఈ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపిస్తే ఇంకా అదిరిపోయేది అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. చిరుని ప్రొటెక్ట్ చేసే పాత్ర‌లో ప‌వ‌న్ ఉంటే ఇంకెంత బాగుండేదో..? కాక‌పోతే.. […]