అక్కడికక్కడే మార్పు..! వైజాగ్ ఎందుకు వద్దు..?



అద్దెలు కట్టలేకపోతున్నామని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అద్దె భవనాల్లో ఉన్న శాఖాధికారుల కార్యాలయాలను … ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూసుకుని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వ భవనాల్లో ఖాళీలు ఎక్కడ ఉన్నాయో వెదుక్కునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని ఏపీఐఐసీ భవనంలోకి మార్చారు. ఇప్పుడు ఇతర భవనాల్లో ఖాళీలు ఉన్నాయేమో వెదుక్కుంటున్నారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి […]