అతి తక్కువ పరిషత్‌ పోలింగ్ ..! తప్పెవరిది..?



పరిషత్ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ అంటే… అది ఎలాంటి ఎన్నిక అయినా సరే ఎనభై శాతానికిపైనే నమోదవుతూ ఉంటుంది. అలాంటిది పరిషత్ ఎన్నికల్లో యాభై శాతానికి అటూ ఇటూగానే నమోదయింది. కొన్ని జిల్లాల్లో అరవై శాతం వరకూ నమోదయింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించడం ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇది […]