అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !



ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయం ప్రారంభించి ఆ ఊపులో ఈ సినిమాను కూడా విడుదల చేస్తారని … రాముడ్నిఅలా రాజకీయాలకు వాడుకుంటారని చెప్పారు. ఇది నిజమేనని ఎక్కువ మంది అనుకున్నారు. తీరా ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ చూసిన తరవాత బీజేపీ నేతలే ఉలిక్కి పడుతున్నారు. ఇది రాముడి సినిమానా […]