అవార్డుల్ని చూసి మురిసిపోతున్న కేటీఆర్ – టీడీపీ కూడా అంతే !



సేమ్ టు సేమ్ అని ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాలను చూస్తే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా బీజేపీతో పోరాటం విషయంలో… కేసీఆర్ సుకుంటున్న నిర్ణయాల విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్నారని .. ఆయన ఘోరంగా విఫలమైన అనుభవం ఉన్నా వెనక్కి తగ్గడం లేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వ పాలన విషయంలోనూ అలాంటి పోలికనే గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కేంద్రం ఎన్ని అవార్డులు ఇచ్చిందో లెక్కలేదు. వందల […]