అసలు సీఐడీ ఎలాంటి కేసులనైనా నమోదు చేయవచ్చా ?



సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చిందని కేసు నమోదు చేశామని టార్గెటెడ్ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాతే మీడీయాకు సమాచారం ఇచ్చే సీఐడీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. చింతకాయల విజయ్ కు నోటీసులు ఇవ్వడానికి కాదని.. కేసు నమోదుకు ముందు రెండు రోజుల పాటు ఆయన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారన్న విషయం వెల్లడయింది. ఒకటో తేదీన కేసు నమోదు చేసినట్లుగాసీఐడీ చెప్పింది. కానీ అంతకు రెండు రోజుల ముందే సీఐడీ బృందం […]