ఆ వీడియో చూపించారని దేవినేని ఉమపై కేసు..!



ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు పెట్టారు. రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసినట్లుగా ఆరోపిస్తూ..  సెక్షన్ 505 కింద కేసు పెట్టారు. అంతగా వర్గాల మధ్య చిచ్చు రాజేసే పని దేవినేని ఉమ ఏం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. కేసు వివరాలు చూస్తే.. అందులో […]