ఆ సినిమాల‌కు సెన్సార్ స‌మ‌స్య‌



ఓ పెద్ద‌ సినిమా వ‌స్తోందంటే.. ఏదో ఓ రూపంలో దాన్ని ఆపడానికి ఓ వ‌ర్గం ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంటుంది. వాళ్లు చేసే ప్ర‌య‌త్నాల వ‌ల్ల సినిమా ఆగిపోదు గానీ, ప‌రోక్షంగా బోలెడంత ప‌బ్లిసిటీ వ‌స్తుంటుంది. ఇప్పుడు ఓ రెండు సినిమాల‌పై కూడా ఇలాంటి వివాదమే రేగ‌నుంది. ఆ సినిమాలే.. ఆచార్య‌, విరాట‌ప‌ర్వం. చిరంజీవి న‌టించిన `ఆచార్య‌`కీ.. రానా చేసిన `విరాట‌ప‌ర్వం`కీ ఓ పోలిక ఉంది. రెండూ న‌క్స‌ల్ నేప‌థ్యంలో సాగే క‌థ‌లే. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు న‌క్స‌లైట్ల‌గా […]