ఆ స్థలాలు అమ్ముతారు.. ఉచితం కాదు..!



ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం  ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించుకుంది. మూడు విభిన్న ఆదాయవర్గాలను గుర్తించి… వారి కోసం ప్రత్యేకంగా లే ఔట్లు వేయాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు అధికారుల కమిటీల్ని నియమించి ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్ సర్వే చేశారు. వాలంటీర్లను పంపి.. ఇళ్ల స్థలాలు తీసుకుంటారా అని అందర్నీ అడిగారు. అత్యధికులు తమకు ఇంటి స్థలం కావాలని చెప్పారు. దీంతో ప్రజల్లో స్పందన బాగుందని… ప్రభుత్వం రాసేసుకుంది. కానీ అసలు విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతోంది. […]