ఇది క్రేజీ క్రేజీ సంక్రాంతి



సంక్రాంతి అనేది తెలుగు వారికే కాదు తెలుగు సినిమాకు కూడా పెద్ద పండుగ. ఈ సీజన్ లో విడుదలయ్యే సినిమాలు వాటి రేంజ్ కి మించి వసూళ్ళు రాబడతాయి. అయితే ఈ సారి సంక్రాంతి మాత్రం అన్నిటికంటే భిన్నమైనది. కరోనా కారణంగా 50% సీట్లతోనే థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ కారణంగా పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోకి రాలేదు. అయితే ప్రేక్షకులు అందరి అంచనాలు తారుమారు చేస్తూ తండోపతండాలుగా థియేటర్లకు వచ్చి థియేటర్ బిజినెస్ కు డోకా లేదని […]