ఉచిత పథకాలకు డబ్బులెక్కడ్నుంచి తెస్తారో చెప్పాలంటున్న ఈసీ



ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల విషయంలో కొన్ని మార్గదర్శకాలు పెట్టాలని ఈసీ నిర్ణయించుకుంది. ఈ ప్రకారం ఉచిత పథకాలను ప్రకటించడమే కాదు వాటికి నిధులు ఎక్కడ్నుంచి తెస్తారో చెప్పేలా నిబంధనలు మార్చాలని డిసైడయింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. వారు సమాధానం చెప్పాల్సి ఉంది. చెబుతారు కూడా. వాటికి ఈసీ సంతృప్తి చెందాల్సిందే. ఎందుకంటే తాము ప్రకటించే ఉచిత పథకాలను ఎలా అమలు చేస్తామో ఏపీ ప్రభుత్వం లాంటివి ఇప్పటికే ప్రాక్టికల్‌గా […]