ఎడిటర్స్‌ కామెంట్ : అరణ్య రోదనం..!



“భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం” అంటూ ఒకప్పుడు సాగిన నక్సల్ ఉద్యమం చీలికలు.. పేలికలై చిక్కిపోయినా .. ఇప్పటికీ ఉనికి చాటుకుంటూనే ఉంది. ఇక్కడ ఉనికి అంటే.. ఒక్కటే…అదను చూసి బలగాల్ని లేదా ప్రముఖుల్ని హతమార్చడమే ఉనికి చాటుకోవడం. నక్సలైట్లను చంపాలని పోలీసులు… తమను చంపేందుకు వస్తున్న పోలీసుల్ని చంపాలని నక్సలైట్లు అదే పనిగా ఓ రకమైన యుద్ధవాతావరణం ఏర్పాటు చేసుకోవడంతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల అడవులు ఎప్పుడూ సరిహద్దుల్ని తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏం […]