ఎడిటర్స్ కామెంట్ : ఆల్‌ ది బెస్ట్ కేసీఆర్ !



రైల్వే ఉద్యోగాల ఎగ్జామ్ కోసం ఎవరైనా దక్షిణాది నుంచి బీహార్ వెళ్తే కొట్టి పంపేసేవారు. బీహార్ దాకా ఎందుకు ఒరిస్సాకు వెళ్లి పరీక్షలు రాసేంత ధైర్యం లేదు. చివరికి కర్ణాటకు కూడా. కానీ దేశం నలుమూలల నుంచి ఆంధ్రకు ఇక్కడ ఆంధ్ర అంటే.. ఉమ్మడి రాష్ట్రం అనుకోవచ్చు.. వచ్చి.. పరీక్షలు రాసుకుని ఉద్యోగులు తెచ్చుకుని స్థిరపడితారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రలోని ముఖ్యమైన పట్టణాలు హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి చోట్ల కేంద్ర ప్రభుత్వ […]