ఎమర్జెన్సీ పిటిషన్లు..! వకీల్‌పై మరీ ఇంత పగా..?



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వకీల్‌ సాబ్‌ సినిమాపై ఎంత పగ చూపిస్తోందంటే… ఆ సినిమాకు రూ. పది లక్షల నష్టం రావడానికి ప్రభుత్వం రూ. ఇరవై లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఓ టీంను నియమించి మరీ వకీల్ సాబ్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దానికి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం వేసిన హౌస్ మోషనల్ పిటిషనే ఉదాహరణ. వకీల్ సాబ్ సినిమాకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. […]