ఏపీలో తన పార్టీలో చేరే వారికి కేసీఆర్ బంపర్ ఆఫర్లు !



తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్న కేసీఆర్.. ఏపీలోనూ బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అందు కోసం పార్టీ నేతల వేట సాగిస్తున్నారు. గతంలో తనతో పాటు టీడీపీలో పని చేసి.. ఇప్పుడు పెద్దగా అవకాశాల్లేక ఖాళీగా ఉన్న వారికి కేసీఆర్ బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి ఫోన్లు చేసి తన పార్టీలో చేరాలని యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఉండవల్లిని ఈ విషయంలో టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఆయన తాను రాజకీయాల్లోకి […]