ఏపీ డీజీపీకి చంద్రబాబు అన్నవే తప్పుగా అనిపిస్తాయా?



ఆంధ్రప్రదేశ్ లో వరుసగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులలో కుట్ర కోణం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా పోలీసుల కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదు అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి హితవు పలికారు. పోలీసులకు తమ కర్తవ్యమే తప్ప కులం, మతంతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పోలీసులపై గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు అంటూ కూడా ఆయన […]