ఒక్క పవన్ కాదు..మొత్తం మెగా ఫ్యామిలీ టార్గెట్..!



వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి ఇంకా చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన టార్గెట్లు చాలా లాంగ్ రేంజ్‌లో ఉంటాయి. చిరంజీవి ప్రతీ చిన్న విషయాన్ని ఎంత పొగుడుతున్నా…. పవన్ వదిలి పెట్టలేదు. వకీల్ సాబ్ వివాదంతో ఇది ఒక్క పవన్ కల్యాణ్‌కు సంబంధించిన అంశం అని చాలా మంది అనుకుంటారేమో కానీ.. కాస్త విశాలంగా ఆలోచిస్తే… మెగా ఫ్యామిలీని ఆర్థికంగా చాలా తీవ్రగా దెబ్బకొట్టినట్లు సులువుగానే అంచనా వేసుకోవచ్చు. దీనికి లెక్కలు… […]