కేసీఆర్ చేస్తోంది “కాస్ట్‌లీ” సాహసం !



కేసీఆర్ ఇమేజ్ వేరు. కేసీఆర్ పార్టీ వేరు. కేసీఆర్ ఆలోచనలు వేరు. వీటన్నంటికీ జాతీయపార్టీ అంటే సరి పడదు.కానీ కేసీఆర్ అన్నింటినీ కాదని అడుగు ముందుకేస్తున్నారు. జాతీయ స్తాయిలో చరిత్ర సృష్టించాలని నిర్ణయించారు. విజయదశమి రోజున ప్రకటిస్తే విజయం చేకూరుతుందన్న నమ్మకంతో ముహుర్తం పెట్టుకుని మరీ పార్టీని ప్రకటిస్తున్నారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మీడయా కవరేజీకి ఏర్పాట్లు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టించారు. దీనికి రూ. కోట్లు ఖర్చు పెట్టి […]