కేసీఆర్ పార్టీలో కూడా చేరుతారు.. ఏపీ లీడర్ల తీరే అంత !



కేసీఆర్ జాతీయ పార్టీలో ఏపీలోనూ రాజకీయ నేతలు చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం వేరు.. ఏపీలో విస్తరించడం వేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచింది ఆంధ్ర ద్వేషం మీద. ఆంధ్రుల్ని దూషించడం ద్వారా. అదే సమయంలో ఇప్పటికీ తెలంగాణతో ఏపీకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నీటి దగ్గర్నుంచి కరెంట్ బకాయిల వరకూ ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదాలు పెట్టుకుని […]