కేసుల‌నే కాదు.. మ‌న‌సుల్నీ గెలుస్తాడు: చిరు ట్వీట్



‘వ‌కీల్ సాబ్పై’ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈమ‌ధ్య మంచి సినిమాలొస్తే… త‌న ట్వీట్ల‌తో ప్ర‌చారం క‌ల్పిస్తున్న చిరంజీవి… త‌మ్ముడు సినిమా వ‌స్తే ఊర‌కే ఉంటారా? శుక్ర‌వారం కుటుంబ స‌మేతంగా థియేట‌ర్‌కి వెళ్లి మ‌రీ… `వ‌కీల్ సాబ్` చూసొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ”మూడు సంవ‌త్స‌రాల త‌ర‌వాత కూడా అదే వాడీ, అదే వేడి.. అదే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా, అంజ‌లి, అన‌న్య వాళ్ల వాళ్ల […]