కొత్త పలుకు: ఆర్కే అంతే.. కెలికితే తవ్వి తీస్తారు..!



ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను టార్గెట్ చేస్తూ వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి పేరుతో విడుదలైన లేఖను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వారం కొత్త పలుకులో అత్యధిక భాగం విజయలక్ష్మి ఉరఫ్ విజయా రాజశేఖర్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఆయన జర్నలిస్ట్. వైసీపీ రాజకీయాన్ని ఎలా తిప్పికొట్టాలో తెలిసిన జగమెరిగిన జర్నలిస్ట్. అందుకే ఆయన … విజయలక్ష్మికి సమాధానం ఇస్తున్నట్లుగా.. మొత్తం పాత చరిత్రనంతా తవ్వి తీశారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై […]