క‌రోనా భ‌యం… మ‌రో సినిమా వాయిదా!



క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. దాంతో జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా, రారా అనే భ‌యాలు ఎక్కువ‌య్యాయి. అందుకే చాలా సినిమాలు వాయిదా బాట ప‌డుతున్నాయి. ఈనెల 16న రావ‌ల్సిన‌.. `ల‌వ్ స్టోరీ` నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా `త‌లైవి` విడుద‌ల కూడా ఆగిపోయింది. జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన బ‌యోపిక్ ఇది. కంగ‌నార‌నౌత్ న‌టించింది. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈనెల 23న విడుద‌ల కావాలి. పాన్ […]