గౌతం రెడ్డి ట్విట్టర్‌నే హ్యాక్ చేస్తారేంటో..!?



ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి ట్విట్టర్‌ను హ్యాక్ చేసి.. అందులో అశ్లీల బొమ్మలు పెట్టాలనే సరదా హ్యాకర్లకు ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. ఆయన ట్విట్టర్ అకౌంట్లలో తరచూ అలాంటి బొమ్ములు కనిపిస్తూ ఉంటాయి. ఆయనది అధికారిక ట్విటర్ అకౌంట్. వెరీఫైడ్ ఖాతా కూడా. అంత సామాన్యంగా హ్యాక్ కావడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ అప్పుడప్పుడు అందులో బూతుబొమ్ములు షేర్ చేస్తూండటంతో మంత్రిగారికి ఇదేం పిచ్చి అనుకున్నారు. కొంత మంది అన్ ఫాలో అయ్యారు. అయితే […]