చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..



చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి… వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును… అల‌య్ బ‌ల‌య్‌… కార్య‌క్ర‌మంలో చిరంజీవి – గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని చుట్టిముట్టి ఫొటోలు దిగుతున్న అభిమానుల్ని చూసి గ‌రికిపాటి అస‌హ‌నానికి గుర‌య్యారు. `మీరు ఫొటో సెష‌న్ ఆప‌క‌పోతే… నేను ఇక్క‌డ్నుంచి వెళ్లిపోతా` అని బెదిరించారు. ఆయ‌న్ని స‌ముదాయిస్తేగానీ శాంతించ‌లేదు. గ‌రికపాటి మాట విని – ఫొటో సెష‌న్ మ‌ధ్య‌లోనే ఆపేశారు చిరు. అంతేకాదు.. […]