చిరంజీవి మద్దతు లేని జనసేన ఉంటుందా !?



పవన్ కల్యాణ్ పాలకుడు అవుతారని ప్రజలకు ఆయనకు అవకాశం కల్పిస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. అయితే జనసేన పార్టీకి మాత్రం భవిష్యత్‌లో మద్దతు పలుకుతానేమో అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఆయన మద్దతు తెలియచేయడం లేదన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. రాజకీయంగాఎలాంటి ప్రకటనలు చేయదల్చుకోలేదు కాబట్టి ఇలా చెప్పి ఉంటారు. రేపు అవసరం అయితే ఖచ్చితంగా చిరంజీవి జనసేనకు మద్దతు […]