చైతన్య : ముందు “ఆంధ్రోళ్ల”కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి !



ప్రాంతీయ వాది నుంచి జాతీయ వాదిగా .. రాజకీయ అవకాశాల కోసం మారిపోయిన కేసీఆర్ గతంలో చేసిన రాజకీయాల నుంచి తప్పించుకోలేరు. వాటి ఫలితాలను.. ప్రభావాన్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సిందే. ఆయన రాజకీయ ప్రస్థానం.. ఆంధ్రులపై ద్వేషం పెంచడం ద్వారానే సాగింది. ఆంధ్రుల్ని ఎంతలా కించపర్చాలో అంతలా కించపర్చి.. తెలంగాణ ప్రజల్లో ఓ రకమైన ఉద్వేగాన్ని నింపారు. దాంతో రాజకీయ పబ్బం గడుపుకున్నారు. గత ఎన్నికల వరకూ అదే చేశారు. మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లోకి వెళ్తూందంటూ తెలంగాణ […]