జగన్ నిర్ణయాలను తానే తీసుకుంటున్న పెద్దిరెడ్డి..!



మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో జగన్ తర్వాత తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో.. జగన్ కన్నా తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో కానీ… అప్పుడప్పుడూ… కాస్త తేడా ప్రకటనలు చేస్తున్నారు. గతంలో తానే ముఖ్యమంత్రిని అయితే అసలు టీడీపీని లేకుండా చేసేవాడినని… చెప్పుకొచ్చారు. అంటే జగన్‌కు చేతకాలేదనా అని ఇతర నేతలు ఆయనపై లోపలలోపల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరాటం ప్రారంభించారని అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి జగన్ అనాల్సిన మాట తీసుకున్నారు. […]