జగన్ మంచోడంటున్న నాగబాబు..!



విక్రమార్కుడు సినిమాలో  ఓ సీన్ ఉంటుంది. ఓ పోలీస్ అధికారి భార్యను ఆ ఊరిలో అధికారం చెలాయించే పెద్ద మనిషి కొడుకు ఎత్తుకొచ్చి శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు.  తన భార్య అక్కడే ఉందని తెలిసిన పోలీసు అధికారి ఇద్దరు పిల్లల్ని తీసుకు వచ్చి తన భార్య కనిపించడం లేదని.. వెదికి పెట్టాలని చేతులు పిసుక్కుంటూ వేడుకుంటాడు. ఆయన భార్య పైనే ఉంటుంది. కానీ చూడనట్లుగా ఉంటాడు. ఎందుకంటే.. చూసి ఎదిరించి.. ఆయన  భార్యను తీసుకెళ్లే దైర్యం […]