టీడీపీ విలీన వ్యూహం షర్మిల పార్టీ కోసమా..!?



ఉందో లేదో అన్నట్లుగా ఉన్న టీడీపీని.. షర్మిల పార్టీకి హైప్ కల్పించడానికి కేసీఆర్ కొత్తగా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. షర్మిల పార్టీ పెట్టడం వల్ల వివిధ కోణాల్లో టీఆర్ఎస్‌కే అనుకూలం అన్న చర్చ జరుగుతోంది. అందుకే.. ఆంధ్రోడు వచ్చి మామూలు పర్యటన చేస్తే సహించలేని టీఆర్ఎస్ నేతలు.. రాజకీయ పార్టీ పెడుతున్నా పెద్దగా వ్యతిరేకించడం లేదు. పైగా.. సభలు.. సమావేశాలు.. ఇతర రాజకీయ అంశాలపై సపోర్ట్ లభిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ విలీనం అనేదాన్ని కేసీఆర్ వ్యూహాత్మకంగా […]