డిజిట‌ల్‌లో ‘శివ‌’



ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ – బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది. ఈ రేసులో ఇంద్ర సినిమా కూడా ఉంది. ఇప్పుడు `శివ‌` కూడా చేర‌బోతోంది. రీ రిలీజ్ ట్రెండ్ గురించి నాగార్జున మాట్లాడుతూ శివ‌ని రీ రిలీజ్ చేసే ఆలోచ‌న ఉన్న‌ట్టు పేర్కొన్నారు. ”శివ‌ని డిజిట‌ల్‌లో రిలీజ్ చేద్దామనుకొంటున్నాం. ఆ ప్రోసెస్ జ‌రుగుతోంది. కొన్ని […]