తప్పు చేసి కాదు అప్పు చేసి జైలుకు..!?



ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయాలకు అతీతమైన ఓ చర్చ జరుగుతోంది. దీన్ని రాజకీయ నేతలు చేయడం లేదు. ఆర్థిక నిపుణులు చేస్తున్నారు. ప్రభుత్వంతో … ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉండి.. ఆర్థిక అధికార విధుల నిర్వహణలో రాటుదేలిపోయిన వారు.. ప్రస్తుతం ఈ చర్చ లేవెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలోని అధికారులు జైలుకెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. జైలుకెళ్లేంత పెద్ద తప్పు ఆర్థికశాఖ అధికారులు చేయలేదు. వారు చేసింది అప్పు మాత్రమే. అయితే ఆ అప్పు చేసిన విధానమే.. […]