తిరుపతిలో ఎవరి ఆశలు వారివే..!



తిరుపతిపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎం జగన్ ఉపఎన్నికల్లో ప్రచారం చేయరని నిన్నటి వరకూ వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే హఠాత్తుగా ఆయన ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. జగన్ ప్రచారానికి దిగాలని నిర్ణయించడం ఇతర పార్టీల నేతలకు ధైర్యం ఇచ్చినట్లయింది. వైసీపీ ఇప్పటికే నైతికంగా ఓడిపోయిందని విమర్శలు ప్రారంభించారు. జగన్ ఓటు అడగరని .. […]