తెలంగాణలో టీడీపీకి అడ్డంకులు తొలగినట్లే !



రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీని నిషేధిత జాబితాలో చేర్చారు. ఆంధ్రా పార్టీ అంటూ ఆయన చేసిన ప్రచారం రాజ్యాంగ విరుద్ధం. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన తన పార్టీని దేశం మొత్తం తీసుకెళ్తానని .. తమ పార్టీలోని తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమతి అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అవడానికి గొప్ప అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న ఆదరణ గురించి […]