తెలంగాణ బీజేపీలో రేసులోకి మరో వారసురాలు !



వారసత్వ రాజకీయాలే దేశానికి పట్టిన దరిద్రం అని బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటుంది కానీ… ఆ మాటలు కేవలం గాంధీలు లేకపోతే తమకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్ వంటి కుటుంబాలకే పరిమితం. తమ పార్టీకి బాగా సేవలందించిన వారు ఎవరి వారసులైనా సరై రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. లెక్క తీస్తే ప్రతీ రాష్ట్రంలోనూ సీనియర్ నేతల పుత్రులు.. పుత్రికా రత్నాలు రాజకీయాల్లో ఉన్నారు. చివరికి అమిత్ షా కుమారుడు .. […]