తెలుగుదేశం పార్టీని తీసిపారేయలేం అందుకే



తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో దాదాపుగా 40% ఓటు షేర్ నమోదు చేసింది. అయితే కేవలం 23 అసెంబ్లీ సీట్లు… మూడు పార్లమెంట్ సీట్లతో సరిపెట్టుకుంది. దానితో అధికార పార్టీ ఒకవైపు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకవైపు ఆ పార్టీని కబళించాలని అని చూస్తున్నాయి. చంద్రబాబు కు వయసు అయిపోతుందని, లోకేష్ ఆ స్థానం భర్తీ చెయ్యలేదని వారి వాదన. అయితే ప్రజలలో మాత్రం టీడీపీకి ఆదరణ తగ్గలేదు అనే అనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ లో […]