థియేటర్ల కరెంటు బిల్ కూడా రికవర్ చెయ్యని స్టార్ సినిమా



తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సంక్రాంతికి విడుదలై తెలుగు, తమిళ బాక్స్ ఆఫీసుల వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. తమిళంలో 50% ఆకుపెన్సి తో కూడా ఇప్పటివరకు ఉన్న రికార్డులను చిత్తకొడుతుంది. మరోవైపు.. తెలుగులో రెండో రోజే రెండు ఏరియాలు తప్ప అన్ని చోట్లా సేఫ్ అయిపోయింది. కృష్ణా, సీడెడ్ ఈరోజు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మాస్టర్ తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదల అయ్యింది. అయితే హిందీలో మాత్రం […]