నాని… మ..మ.. మాసు పాట



నాని నటిస్తున్న యాక్షన్ డ్రామా `దసరా`. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పక్కా తెలంగాణ నేపథ్యంలో బొగ్గుగని కార్మికుడిగా నాని నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ ఈ సినిమా నుండి తొలిపాట ధూమ్ ధామ్ ధోస్థాన్ విడుదల చేశారు, మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా […]