నైట్‌ లాక్‌డౌన్ కరోనాను ఎలా ఆపుతుంది..?



దేశంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. .ముఖ్యమంత్రులకు చెప్పడంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా లాక్ డౌన్ విధిస్తారోనని ఇప్పటికే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అయితే రాష్ట్రాలకు మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది.. నైట్ కర్ఫ్యూ. లాక్ డౌన్‌కు ప్రత్యామ్నాయం నైట్ కర్ఫ్యూ అని ప్రకటించారు. దీంతో బీజేపీ పాలిత ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించడం ప్రారంభించారు. ఇప్పటికే కరోనా కేసులు అత్యధికం […]