పదవి పోయి పదేళ్లయినా టీ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ చిక్కులు !



తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నేతలు తమ విధేయతను ప్రదర్శించుకోవడానికి .. పార్టీకి సాయం అందిస్తున్నట్లుగా చూపించుకోవడానికి నేషనల్ హెరాల్డ్ ను నడిపే యంగ్ ఇండియా సంస్థకు విరాళిచ్చేవారు. అధికారంలో ఉన్న సమయంలో కావడంతో ఇవి పెద్ద మొత్తంలోనే ఉండేవి. అప్పట్లో మంత్రి పదవులు.. ఇతర ప్రయోజనాలు పొందిన వారు పెద్ద ఎత్తున ఇలా విరాళిచ్చారు. వారంతా ఇప్పుడు మాజీలైపోయారు. కానీ అలా విరాళిచ్చినందుకు ఇప్పుడు ఈడీ ఎదుట హాజరు కావాల్సి వస్తోంది. నేషనల్ హెరాల్డ్ […]