పవన్ ఎమర్జ్ అవ్వాలనే పాలిటిక్స్‌ విరమణ : చిరంజీవి



పవన్ కల్యాణ్ సీఎం అవుతారని.. రాష్ట్రాన్ని ఏలే అవకాశాన్ని ప్రజలు ఇస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఇప్పటి వరకూ రాజకీయంగా చిరంజీవి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రాజకీయ నేపధ్యం ఉన్న గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నటించడంతో రాజకీయ ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్లలో మీడియా సంస్థలతో మాట్లాడుతున్న చిరంజీవి సోదరుడి రాజకీయంపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కే తన మద్దతు అని స్పష్టంగా ప్రకటించారు. […]