పవన్ కళ్యాణ్ కు జగన్ మంచే చేశాడా?



ఇంకొన్ని గంటలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలు, టిక్కెట్ల రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వలేదు. దానితో అప్పటికే ప్రకటించిన బెనిఫిట్ షోలు రద్దు చేశారు. దీనితో పలుచోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు నిరసన తెలిపారు. ఇటీవలే కాలంలో విడుదలైన అన్ని సినిమాలకు పర్మిషన్ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వరు? రాజకీయలను సినిమాలను ఎందుకు కలుపుతారు? అంటూ నినదించారు. కొన్ని చోట్ల […]