పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు హరీష్ శంకర్ అతిపెద్ద సర్ప్రైజ్



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా వకీల్ సాబ్ ఈ శుక్రవారం విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు… హరి హర వీరమల్లు అలాగే అయ్యపనమ్ కోషియం రీమేక్ ఇప్పటికే సెట్స్ మీద ఉన్నాయి. మరోవైపు, దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. హరీష్ శంకర్ ఈ రోజు తన ఇంకా పేరు పెట్టని చిత్రం టెస్ట్ లుక్ పూర్తి చేశారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలో […]