ప్రభాస్ అభిమానుల తీరని కోరిక ఇప్పుడు తీరనుందా?



యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం, సలార్ మొన్న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివరిలో ప్రారంభమవుతుంది. అయితే ప్రభాస్ ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రమే జట్టులో చేరనున్నారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ విరామం లేకుండా షూట్ చేయనున్నారు. ప్రభాస్ కోసమని సలార్ షూట్ మొత్తం హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. ఈ ఏడాది దసరా కు విడుదల చెయ్యాలని వారి ఆలోచనగా ఉంది. అయితే రాధే శ్యామ్ […]