బాల‌య్య టైటిల్… ముహూర్తం ఖ‌రారు‌



నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల‌లోనే విడుద‌ల. అయితే… ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది చెప్ప‌లేదు. బ‌య‌ట చాలా టైటిళ్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందులో `మోనార్క్‌` అనే పేరు బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. అవేం కాకుండా ఓ కొత్త పేరు పెట్టాల‌న్న‌ది బోయపాటి తాప‌త్ర‌యం. అందుకే ఇంత వ‌ర‌కూ టైటిల్ ప్ర‌క‌ట‌న ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఈ టైటిల్ విష‌యంలో చిత్ర‌బృందం ఓ […]