బీఆర్ఎస్‌తో సంబంధం లేదని చెప్పుకోవడానికి సజ్జల తంటాలు!



కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్‌పై మీ స్పందనేంటి అంటే.. చంద్రబాబు ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అడగకపోయినా స్పందిస్తున్నారు. జగన్ తరపున ప్రతీ సారి మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి.. బీఆర్ఎస్‌తో తమకు సంబంధం లేదని జాతీయ రాజకీయాల్లో అసలు తమ పాత్ర లేదని.. తమకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. భవిష్యత్ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలపై తమపై కామెంట్లు చేస్తున్నారేమో కానీ తాము మాత్రం ఆవేశపడబోమని.. తము పట్టించుకోమనిచెప్పుకొచ్చారు. అయితే […]