మరోసారి తిరుపతికి పవన్ కళ్యాణ్… జనసైనికులు కోరుకునేది చేస్తారా?



తిరుపతి ఉపఎన్నిక సమీపిస్తోంది. అతి తొందరలో ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జనసేన ఈ ఉపఎన్నికలో పోటీ చెయ్యాలని గట్టిగా ప్రయత్నించినా బీజేపీ అందుకు అవకాశం ఇచ్చేలా లేదు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 21న సాయంత్రం నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) లో పవన్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో […]